నాకు వీలు చిక్కినప్పుడల్లా ఇలా కొన్ని పదాలకు వాటి అర్థాలు తయరు చేస్తాను ..
దయచేసి సద్వినియోగం చేసుకోగలరు
దయచేసి సద్వినియోగం చేసుకోగలరు
కొన్ని ఆంగ్లపదాలకు సరియైన వివరణాత్మక అర్థాన్ని ఆంగ్లములొనే ఇవ్వబడినది
Solstice = ఆయనాంతం [ ఉత్తర, దక్షిణ ఆయనాలు]
Sojourn = తాత్కాలిక నివాసం
Cynosure = ఆకర్షక కేంద్రం
Reprieve = వాయిదా, తాత్కాలిక పరిహారం
Leer [Leering] = ఓర చూపు, కీగంటి చూపు, కనుసైగ చేయుట
Compliance = సమ్మతి
Paraphernalia = సామాగ్రి, కావలసిన
వస్తువులు
Refute = తోసిపుచ్చు, వాదించు
Altercate = వాదించు
Fiasco = అపజయం
Satiate = తనివి తీరా, తృప్తి చెందడం,
సంతృప్తి పరచడం [supplied to satisfaction]
Intrusive = అనుచిత
Obliterate = రూపుమాపు, తుడుచు
Vicious = విష, దుర్మార్గపు
Infidels = నాస్తికులు, ద్రోహి, మత ద్రోహి
Adultery = వ్యభీచారం, రంకు
Thrive = వృద్ధి, అభివృద్ది చెందు
Chauffer = కారు నడిపే డ్రైవరు, అద్దె
కారు నడిపే డ్రైవరు
Perjury = అబద్ధాలు ఆడుట, ఉల్లంఘించుట
Doyen = ఏదైనా ఒక రంగంలో అసాధరణ ప్రతిభ కనబర్చినవాడు, గౌరవింపదగిన వాడు
Prominent = ప్రముఖ
Thrall = దాసత్వము, దాసుడు
Enthrall = ఆకర్షించు, ఆకట్టుకొను
తయారు చేసినది
బి.వి.రవీంద్ర ప్రసాద్ రెడ్డి
తేది : 03/01/2017
No comments:
Post a Comment