నాకు వీలు చిక్కినప్పుడల్లా ఇలా కొన్ని పదాలకు వాటి అర్థాలు తయరు చేస్తాను ..
దయచేసి సద్వినియోగం చేసుకోగలరు
దయచేసి సద్వినియోగం చేసుకోగలరు
Buoyant = తేలియాడే
Tutelage = శిక్షణ లో, ఇతరుల రక్షణ కింద
ఉండుట
Outrage = దౌర్జన్యము, అవమానించు
Outrageous = దారుణమైన, దౌర్జన్యమైన
Outage = అలభ్యత
Megalomania = మహత్వోన్మాదం, గొప్ప
ఉన్మాదం
Pensive = దిగులుగా లేదా విచారంగా ఉన్న
Melancholy = విచారంలో, విచార పూరిత
Parapet = పిట్ట గోడ
Testimony = సాక్ష్యము, ఋజువు
Testimonial = యోగ్యతా పత్రము
Bewildered = దిగ్భ్రాంతి కర మరియు తికమకపెట్టే,
Conundrum = తికమకపెట్టే
Perplex = దిగ్భ్రాంతి, తికమక
Confusion = గందరగోళం, గజిబిజి
Glimpse = సంగ్రహావలోకనం, స్వల్పకాల
దృష్టి
Taboo = నిషేధం, బహిష్కరణ
Drenched = తడిసి ముద్దైన
Heap = పోగు,కుప్ప,
నిండుగా
Mystic = మార్మిక, మోక్షగామి
Unravel = చిక్కువిడదీయు, విప్పు, తెలియజేయాల్సిన
Veil = ముసుగు
Incessant = ఎడతెగని, నిరంతరంఉన్న
తయారు చేసినది
బి.వి.రవీంద్ర ప్రసాద్ రెడ్డి
తేది : 12/01/2017
No comments:
Post a Comment