నాకు వీలు చిక్కినప్పుడల్లా ఇలా కొన్ని పదాలకు వాటి అర్థాలు తయరు చేస్తాను ..
దయచేసి సద్వినియోగం చేసుకోగలరు
దయచేసి సద్వినియోగం చేసుకోగలరు
కొన్ని ఆంగ్లపదాలకు సరియైన వివరణాత్మక అర్థాన్ని ఆంగ్లములొనే ఇవ్వబడినది
Fortitude = పౌరుషము, ధైర్యము
[courage in pain or adversity]
Intimidation = భయపెట్టడం
Sober = తెలివిగా, మత్తులేని
Barbarism = అనాగరికం
Barbarian = అనాగరికుడు, ఆటవికుడు
Narcissistic = అహంకార
Entice = ప్రలోభపెట్టు
Bravado = ధైర్యవంతమైన
Vicissitudes = కష్టసుఖాలు [unpleasant change of
circumstance or fortune]
Geriatric = వృద్ధాప్యం
Humility = వినయం, నమ్రత
Itinerary = ప్రయాణ [planned route or journey]
Prudent = వివేకం
Gasp = గాఢంగా [నోటితో గాలిపీల్చుటకు కష్టపడు]
Elude = తప్పించు, తప్పించుకొను
Funambulist = తాడు మీద నదిచే వాడు
Obnoxious = చెడ్డ, నిందార్హమైన
Sneer = వెక్కిరించు
Snob = సంస్కారం లేని [ప్రియులు]
Divisive = వేర్పాటువాద
Decisive = నిర్ణయాత్మక, నిష్కర్షయైన
Beleaguered = ఇబ్బందులతో చుట్టుముట్టబడిన
Certitude = నిశ్చయము, రూఢి
తయారు చేసినది
బి.వి.రవీంద్ర ప్రసాద్ రెడ్డి
తేది : 24/12/2016
No comments:
Post a Comment