నాకు వీలు చిక్కినప్పుడల్లా ఇలా కొన్ని పదాలకు వాటి అర్థాలు తయరు చేస్తాను ..
కొన్ని ఆంగ్లపదాలకు సరియైన వివరణాత్మక అర్థాన్ని ఆంగ్లములొనే ఇవ్వబడినది.
దయచేసి సద్వినియోగం చేసుకోగలరు
Renounce = త్యజించు, సన్యసించు
Prolific = ఫలవంతమైన, అధిక సంఖ్యలొ
Holistic = సంపూర్ణ
Strive = ప్రయత్నం చేయు, పోరాటం చేయు, శ్రమ పడు
Berserk = అనియంత్రిత కోపం లేదా ఉత్సాహం
Insane = వెఱ్రి, పిచ్చి, మనోవికలము
Scintillate = మెరుపులా మెరియు, తెలివిగా
మాట్లాడు
Blunt = కరుకుగా మాట్లాడే, మొద్దు బారిన, మందబుద్ధి ఐన
Psychosomatic = ఆత్మశక్తికి లేదా మానసిక శక్తికి సంబందించిన
Poke = పొడుచు, దూర్చు
Strangle = ఊపిరి ఆడకుండా చేయు, మెడ
నులిమి చంపు
Strangulated = పిసికేసిన, పిసికిన
Lice = పేను [బహువచనం: పేలు]
Lousy = చాలా చెడ్డది ఐన, పేలు పట్టిన
Venerate = స్తుతించటం, అత్యంత గౌరవించటం
Revere =గౌరవించు, గాఢంగా ప్రేమించు
Deplorable =దుఃఖకరమైన, బాధాకరమైన, ఆమోదయోగ్యం కాని, గాఢమైన ఖండన [deserving
strong condemnation,
completely unacceptable, shockingly bad in quality]
Tantrum = ప్రకోపం, విసుగు
Furore or Furor = ప్రకోపం, కలవరం,తీవ్రవివాదం [an outbreak of public anger or excitement]
Exacerbation = ప్రకోపం,
Commotion = కల్లోలం, గందరగోళం
Pandemonium = గొడవ, గందరగోళం
తయారు చేసినది
బి.వి.రవీంద్ర ప్రసాద్ రెడ్డి
తేది : 13/01/2017
No comments:
Post a Comment