నాకు వీలు చిక్కినప్పుడల్లా ఇలా కొన్ని పదాలకు వాటి అర్థాలు తయరు చేస్తాను ..
కొన్ని ఆంగ్లపదాలకు సరియైన వివరణాత్మక అర్థాన్ని ఆంగ్లములొనే ఇవ్వబడినది.
దయచేసి సద్వినియోగం చేసుకోగలరు.
Frenzy = పెద్ద ఎత్తున ఆవేశము, వెఱ్రి
Taciturn = అల్పభాషి,నిశ్శబ్దరకం
Niche = సముచిత, ఉన్నతమైన
Engraved = చెక్కబడిన, చెక్కిన
Hooligan = పోకిరీ,దుష్టుడు
Esoteric = రహస్య, గోప్యమైన,
గూడార్థ, అస్పష్ట
Malediction = తిట్టు, నింద వేయు
Sinister = చెడు కలిగించునట్టి, అపకారము
Conglomerate = సమ్మేళన, సమ్మేళనమగుట
Transcendent = దాటిపోవునట్టి, అతిశయించునట్టి [beyond
or above the range of normal or physical human experience]
Transcendental = శ్రేష్టమైన,
అసాధారణ [the
state of excelling or surpassing or going beyond usual limits]
Phenomenal = అసాధారణ
Conformity = అనుగుణంగా, అనుసరించుట [compliance with standards, rules, or laws]
Conscience = మనస్సాక్షి, అంతరాత్మ
Self-esteem = ఆత్మగౌరవం
Harmony = సామరస్యం
Serenity = ప్రశాంతత
Tranquility = ప్రశాంతత, నిశ్చలమైన, కలత లేని పరిస్థితి
Squander = విచ్చల విడిగా ఖర్చు చేయు,
వృధాగా వ్యయం చేయు
Succinct = క్లుప్తమైన, సంక్షిప్తమైన
తయారు చేసినది
బి.వి.రవీంద్ర ప్రసాద్ రెడ్డి
తేది : 15/01/2017
No comments:
Post a Comment