నాకు వీలు చిక్కినప్పుడల్లా ఇలా కొన్ని పదాలకు వాటి అర్థాలు తయరు చేస్తాను ..
కొన్ని ఆంగ్లపదాలకు సరియైన వివరణాత్మక అర్థాన్ని ఆంగ్లములొనే ఇవ్వబడినది.
దయచేసి సద్వినియోగం చేసుకోగలరు
Deceit = కపటము, వంచన
Encompass = చుట్టుకొను, చుట్టుముట్టు [తనలో]
Conflict = సంఘర్షణ, పోరాటం, శతృత్వం
Circumvent = తప్పించుకునిపోవు, చుట్టూతిరిగిపోవు
Embellishments = అందాన్ని
వృద్ధి చేసేవి [a decorative detail or feature added to
something to make it more attractive]
Bard = కవి, గాయక కవి [a poet,
traditionally one reciting epics and associated with a particular oral
tradition]
Reconcile = పునరుద్ధరించు, పరిష్కరించు
Repertoire = కళల ప్రదర్శన జాబితా,
సాంకేతికాల మొత్తము [a stock of plays, dances, or items that a
company or a performer knows or is prepared to perform]
Narcissism = శరీరాకర్షణ, తన అందాన్ని
చూసుకొని తానే మురిసిపోయేవారు
Vivid = స్పష్టమైన
Frolic = ఉల్లాసంగా
Rudiments = మూలాధారం [the first principles of (a
subject)]
Indispensable = అనివార్య, ఆవస్యక
Fatal = ఆపదలో పడిపోవు, ప్రాణాంతకమైన
Consciousness = స్పృహ, స్మారక స్థితి
Conscious = చేతన, మేల్కొన్న
Rituals = ఆచారాలు
Unwarranted = అసమంజసమైన, ఉత్తర్వులేని, అనవసరమైన
Arduous = కఠినమైన ప్రయాసతో కూడిన, కఠినమైనది
Grove = పండ్లతోట, గుబురుగా పెరిగిన వృక్షాలు
తయారు చేసినది
బి.వి.రవీంద్ర ప్రసాద్ రెడ్డి
తేది : 15/01/2017
No comments:
Post a Comment