నాకు వీలు చిక్కినప్పుడల్లా ఇలా కొన్ని పదాలకు వాటి అర్థాలు తయరు చేస్తాను ..
కొన్ని ఆంగ్లపదాలకు సరియైన వివరణాత్మక అర్థాన్ని ఆంగ్లములొనే ఇవ్వబడినది.
దయచేసి సద్వినియోగం చేసుకోగలరు
Paltry = పనికిరాని, పనికిమాలిన, విలువ లేని
Surmise = ఊహించు, అనుమానించు
Ostentatious = ఆడంబరము గల, డాబుసరి
Infringement = ఉల్లంఘన
Credulous = తేలికగా నమ్మే స్వభావం
Fugitive = పారిపోయెడు, పలాయనమైన
Exquisite = సున్నితమైన, అద్భుతమైన
[extremely beautiful and delicate, intensely felt]
Amiable = ప్రీతిపాత్రమైన, సరసమైన [having
or displaying a friendly or pleasant manner]
Irony = వ్యంగ్యం, వ్యతిరేకం
Heads-up = హెచ్చరిక
Renegade = తిరుగుబాటుదారు, ద్రోహం
తలపెట్టువాడు
Annulled = రద్దు, రద్దుచేయబడ్డ, కొట్టివేయబడ్డ
Obligation = భాధ్యత, బద్దునిగా చేయుట,
Agility = చురుకుదనం, లాఘవం, హుషారు
Resilience = లాఘవం [the capacity to recover
quickly from difficulties; toughness & the ability of a substance or object
to spring back into shape; elasticity]
Arsenal = ఆయుధశాల
Benedictions = దీవెనలు
Distress = అమితమైన బాధ, దుఃఖము
Dismay = కోపము, ఆదుర్దా, బెదిరిస్తూ
Dismal = నిరాశాజనకమైన, సంతోషములేని, దుర్భరమైన
Earnest = అత్యావశ్యకమైన, ధృఢ సంకల్పమైన [resulting
from or showing sincere and intense conviction]
Entreaty = వేడుకోవడము, ప్రార్థన [an earnest or humble request]
తయారు చేసినది
బి.వి.రవీంద్ర ప్రసాద్ రెడ్డి
తేది : 27/01/2017
No comments:
Post a Comment