నాకు వీలు చిక్కినప్పుడల్లా ఇలా కొన్ని పదాలకు వాటి అర్థాలు తయరు చేస్తాను ..
కొన్ని ఆంగ్లపదాలకు సరియైన వివరణాత్మక అర్థాన్ని ఆంగ్లములొనే ఇవ్వబడినది.
దయచేసి సద్వినియోగం చేసుకోగలరు
Predicate = చేసిన పనిని లేదా చేసిన
దాన్ని గూర్చి తెలుపుట
Lackluster = పేలవమైన
Avid = అమితాసక్తి గల, ఉత్సాహం గల
Obscure =నిగూఢ, తేలికగా అర్థం కాని, చీకటిలో కనపడని [not discovered or known about; uncertain, not clearly expressed
or easily understood, keep
from being seen; conceal]
Grope = చేతులతో నేలపై
వెతుకు, అపనమ్మకముతో వెతుకు
Sergeant [సార్జెంట్] =
తక్కువ హోదా, తక్కువ స్థితి [a rank of non-commissioned officer in the army
or air force]
Culmination = ఉన్నతస్థితి, పరాకాష్ట, ఆఖరు నిర్దారణ
Ninja = [a person who excels in a particular skill
or activity, a person skilled in the Japanese art of
ninjutsu]
Petrified = భయపడి ముందుకుకదలలేని, శిలగా
Fortuitous = యాదృచ్చిక
Unfathomable = అర్థం చేసుకోలేని, లోతు కనుగొనలేని
Fathom = బారెడు, కఠినమైన ఆలోచనతో అర్థమయ్యే
Enigmatic = సమస్యాత్మక
Enigma = పొడుపుకథ, అంతుపట్టని అంశం
Guzzler = తాగుబోతు
Glutton = తిండిపోతు
Guttler = తిండిపోతు
Gutter = తూము
Shallow = లోతులేని
Substantial = గణనీయమైన, ప్రాధాన్యంగా గుర్తింపబడిన
తయారు చేసినది
బి.వి.రవీంద్ర ప్రసాద్ రెడ్డి
తేది : 01/02/2017
No comments:
Post a Comment