నాకు వీలు చిక్కినప్పుడల్లా ఇలా కొన్ని పదాలకు వాటి అర్థాలు తయరు చేస్తాను ..
దయచేసి సద్వినియోగం చేసుకోగలరు..
దయచేసి సద్వినియోగం చేసుకోగలరు..
Peasant = రైతు
Conquest = ఆక్రమణ లేదా గెలుపు
Grapple = పెనుగులాడు లేదా కష్టాలను ఎదుర్కోవడానికి ప్రయత్నించు
Inscriptions = శాసనాలు
Enrich = సంపన్నం చేయు
Rigour = తీవ్రత లేదా బిగువు
Endeavor = కృషి, ప్రయత్నం
Contemplation = ఆలోచన, చింతన, ధ్యానం లో
Insightful = జ్జానోదయమైన
Insight = అంతర ద్రుష్టి
Insights = మెళుకువలు
Incisive = మనసును తాకే
Insights = మెళుకువలు
Incisive = మనసును తాకే
Monument = స్మారక చిహ్నం లేదా స్మారక
Arte-facts = కళాఖండాలు
Manuscript = ప్రచురితం కాని చేతి వ్రాత
Inadvertently = అనుకోకుండా
Herder = కాపరి
Cynicism = ద్వేషం
Tussle = జగడము
Cynical = మొండి
Skeptical
= అనుమానాస్పద
Promulgate
= అందరికీ తెలిజేయటానికి చేసే అధికారిక ప్రకటన
Imperial
= సామ్రాజ్యవాద లేదా అత్యున్నత అధికారం కలిగిన
తయారు చేసినది
బి.వి.రవీంద్ర ప్రసాద్ రెడ్డి
తేది : 01/12/2016
No comments:
Post a Comment