నాకు వీలు చిక్కినప్పుడల్లా ఇలా కొన్ని పదాలకు వాటి అర్థాలు తయరు చేస్తాను ..
దయచేసి సద్వినియోగం చేసుకోగలరు
దయచేసి సద్వినియోగం చేసుకోగలరు
Tiller =రైతు
Doctrine
= సిద్ధాంతం లేదా సూత్రం
Subverted = నాశనం
Dictatorship = నియంత్రుత్వం లేదా నిరంకుశత్వం
Adhere = కట్టుబడి
Agile = చురుకైన లేదా హుషారైన
Niche = సముచిత
Yogurt = పెరుగు [curd]
Leverage = పరపతి
Veracity = ఖశ్చితత్వం
Dazzle = సమ్మోహనం
Semblance = సమానత
Resentment = ఆగ్రహం
Serenity = ప్రశాంతత
Benevolent = సహనశీలి లేదా కనికరం గల లేదా దయ గల
Envy = అసూయ
Humility = వినయం లేదా నమ్రత
Compassion =కరుణ, జాలి లేదా దయా భావం
Mist = పొగ మంచు
Despotic = అడ్డులేని, ఎదురు లేని, నిరంకుశమైన
Tyranny = నిరంకుశత్వం
తయారు చేసినది
బి.వి.రవీంద్ర ప్రసాద్ రెడ్డి
తేది : 03/12/2016
No comments:
Post a Comment