నాకు వీలు చిక్కినప్పుడల్లా ఇలా కొన్ని పదాలకు వాటి అర్థాలు తయరు చేస్తాను ..
దయచేసి సద్వినియోగం చేసుకోగలరు...
దయచేసి సద్వినియోగం చేసుకోగలరు...
Legacy =వారసత్వం
Hegemony = పెత్తనం
Refuge = శరణు
Refugee =శరణార్థి
Myriad = అనంతమైన
Pandora’s box = చాలా సమస్యలకు మూలం
Asylum = ఆశ్రయం
Lunatic = వెఱ్రివాడు
Solidarity = సంఘీభావం
Solitude = ఏకాంతం
Imbroglio = తిరస్కారం
Henchman = అనుయాయి లేదా గుడ్డిగా నమ్మే సహచరుడు
Pragmatic = కార్యసాధక లేదా వాస్తవాలతో కూడిన
Pear = నేరేడు రకానికి
చెందిన పండు
Spider webs = సాలీడు చక్రాలు లేదా గూళ్ళు
Caterpillar = గొంగళి పురుగు
Push cart = తోపుడు బండి
Twig = చిన్న కొమ్మ
Flea = గుమ్మడి పురుగు లేదా తుళ్ళు పురుగు
Recite = వల్లించటం లేదా వర్ణించు లేదా ఉచ్చరించు
Texture = నిర్మాణం లేదా నేసిన విధానం
Thug = మొఱటు వాడు
Preamble = ప్రవేశిక
తయారు చేసినది
బి.వి.రవీంద్ర ప్రసాద్ రెడ్డి
తేది : 30/11/2016
No comments:
Post a Comment