నాకు వీలు చిక్కినప్పుడల్లా ఇలా కొన్ని పదాలకు వాటి అర్థాలు తయరు చేస్తాను ..
కొన్ని ఆంగ్లపదాలకు సరియైన వివరణాత్మక అర్థాన్ని ఆంగ్లములొనే ఇవ్వబడినది.
దయచేసి సద్వినియోగం చేసుకోగలరు
Fumble = తడబడు, తడమాడు
Boggle = తడబడు, కలవరపడు, సందేహించు, సంకోచించు, అనుమానించు
Fist = పిడికిలి
Pummel = పిడికిలితో కొట్టు, అరచేయితో కొట్టు [strike repeatedly with the fists, criticize severely]
Poised = భరోసా [having a composed and self-assured manner]
Instigate = రెచ్చగొట్టు, పురిగొలుపు
Daunting = కష్టమైన [seeming difficult to deal with in prospect; intimidating]
Accrue = వచ్చే, సమకూరు
Forsake = విడిచిపెట్టు, త్యజించు
Forbade = పక్కనపెట్టు, తిరస్కరించు, నియంత్రించు
Entitled = అర్హమైన [believing oneself to be inherently deserving of privileges or special treatment]
Prophecy = జోస్యం, జాతకం [a prediction of what will happen in the future]
Acutely = తీవ్రంగా [(with reference to something unpleasant or unwelcome) intensely]
Tread = నడక, నడుచు విధానం
Incredulous = నమ్మని, విశ్వసించని [(of a person or their manner) unwilling or unable to believe something]
Affluent = ధనిక, సంపన్న, భాగ్యవంతుడైన
Effluent = పారిశ్రామిక వ్యర్థజలం [liquid waste or sewage discharged into a river or the sea]
Messy = దారుణంగా [untidy or dirty, (of a situation) confused and difficult to deal with]
Crumpled = నలిగిన [crush (something, typically paper or cloth) so that it becomes creased and wrinkled]
Haste = త్వరితం, త్వరగా
Grinning = నవ్వుతున్న [smile broadly]
Quiver = భయం లేదా అస్వస్థత వల్ల కలిగే వణుకు [tremble or shake with a slight rapid motion]
Hailstones = వడగళ్ళు
Hailstones = వడగళ్ళు
తయారు చేసినది
బి.వి.రవీంద్ర ప్రసాద్ రెడ్డి
తేది : 01/02/2017
No comments:
Post a Comment